Tuesday, August 30, 2016

మా తారక రాముడికి ప్రణామం

ప్రణామం ప్రణామం ప్రణామం
మా తారక రాముడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
ఆ దైవత ఆక్రుతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
మీ ప్రతి కొత్త చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
మీ వెనకే అడుగేసి మా ప్రయాణం
మా ఆశిస్సులే పూలు
ఆభిమానం అంచులే తడి మెఘాలు
మా తాకిడి ఆభిమాన గగనం
మీ ఊపిరి మా ఆనంద సంద్రం
మా ఆశే మీ పచ్చదనం
మారే మీ ఆక్రుతి వర్ణం
మా మనసున భావొద్వేగం
సరిగా చూస్తే మాలొ మొత్తం
మీరే ప్రతిభింబం
తానెంత నేనేంత మేమేంత
ఎన్నో దెబ్బలది ఈ మార్పంత
ఆనుభవమే దాచారు కొండంత
మీ అడుగుల్లొ అడుగేసి వస్తాం మేమంత
ప్రణామం ప్రణామం ప్రణామం
మా తారక రాముడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
ఆ దైవత ఆక్రుతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
మీ ప్రతి కొత్త చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
మీ వెనకే అడుగేసి మా ప్రయాణం
ఎవడికి సొంతం ఇదంత
ఎవ్వడి రికార్డ్లు ఇవంట
ఎవడికి వాడు నాదే హక్కని
చెయ్యేస్తే యెట్టా
తరముల నాటి చరితంతా
మన తదుపరి చూపాలంటా
కదపక చెరపక పది చిత్రాలకు కాపడలంట
ప్రేమించే అమ్మే అభిమానం
ఇష్టంగా అందరిని హత్తుకుందాం
కన్నెర్ర కన్నిళ్ళూ ఆపేద్దం
రచ్చకెక్కిందో అభిమానం
మనలో ఏ ఒక్కరు మిగలం
ప్రణామం ప్రణామం ప్రణామం
మా తారక రాముడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
ఆ దైవత ఆక్రుతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
మీ ప్రతి కొత్త చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
మీ వెనకే అడుగేసి మా ప్రయాణం




No comments:

Post a Comment